జాతీయ నమూనా సర్వే పట్టణాలు, గ్రామాలకు సంబంధించి అద్దెఇళ్ళు, స్థలం కొనుగోలుకు సంబంధించి వెల్లడించిన నివేదికల ప్రకారం సరికాని వాటిని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి
ఎ)దేశంలో రాజస్థాన్లో ఇళ్ల నిర్మాణానికి అధిక ఖర్చు అవుతోంది
బి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇళ్ళ నిర్మాణానికి అధిక ఖర్చవుతోంది
సి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇళ్ళ నిర్మాణ ఖర్చులో 5వ స్థానంలో ఉంది
డి)గడచిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి స్థలం, నిర్మాణానికి వెచ్చించిన కుటుంబాలు 9.6%గా ఉన్నాయి