జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సరైన వివరాలను ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
ఎ)అత్యధిక స్థానాలు JMM పార్టీ కైవసం చేసుకుంది
బి)7 నెలల విరామంలో BJP 22% ఓట్లు కోల్పోయింది
సి)హేమంత్ సోరెన్ మొదటిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు
డి)JMM కాంగ్రెస్ కూటమి 47 సీట్లు గెలుచుకుంది