భారత కేంద్ర ప్రభుత్వం తాజా కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విషయాలలో సరికాని వాటిని గుర్తించండి.
ఎ)2021 జనాభా లెక్కల సేకరణకు 15,300 కోట్ల కేటాయింపు
బి)సాధారణ నివాసితుల జాబితా(NPR)కు 3941.35 కో।।రూ. కేటాయింపు
సి)త్రిదళాధిపతి నియామకానికి ఆమోదం
డి)2018-19లో మంజూరైన 10 ప్రాజెక్టులకు రూ.627 కో।।