భారత ప్రధాని శ్రీమోడీ జలవనరుల సంరక్షణకు తాజాగా పధకాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి.
ఎ)ఈపధకం పేరు ‘‘అటల్ భూజల్ యోజన’’
బి)దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది.
సి)మొత్తం 12,315 గ్రామాల్లో భూగర్భ జలవనరులు పెంచడం లక్ష్యం
డి)దేశవ్యాప్తంగా 78 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతుంది