ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జన్యు విధానం ద్వారా మనిషి సహజ సిద్ధ గరిష్ట జీవితకాలం ఎన్ని సంవత్సరాలుగా అంచనా వేశారు.
38 ఏళ్ళు
25 ఏళ్ళు
42 ఏళ్ళు
56 ఏళ్ళు
Next question
పూర్తిస్థాయిలో మానవ మెదడును పోలిన నెట్‌వర్క్‌ను ఇటీవల ఏదేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు.
ఆస్ట్రేలియా
జపాన్
అమెరికా
చైనా
Next question
Previous question
అమెరికాలోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకుల కాన్సర్, మధుమేహాన్ని ఏది అద్భుతంగా పనిచేస్తుందని వెల్లడించారు.
కార్డియో వ్యాయామాలు
నడక
ఉపవాసం
ఎండుద్రాక్ష
Next question
Previous question
ఏదేశ ప్రభుత్వం తాగునీటి లీకేజీలను అరికట్టే సెన్సర్లను బిగించి క్లౌడ్ ఆధారిత పరిష్కారానికి బాటలు వేసింది.
ఇరాక్
ఇజ్రాయెల్
ఇరాన్
ఆస్ట్రేలియా
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశాఖ నగర అభివృద్ధి నిమిత్తం ఎన్ని కోట్లను విడుదల చేసింది.
316 కో।।రూ.
275 కో।।రూ
200 కో।।రూ
234 కో।।రూ
Next question
Previous question
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక దశాబ్దంలో అన్ని ఫార్మాట్లలో 20వేల పరుగులు సాధించి ఎవరిపేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
మహేళ జయవర్ధనే
సచిన్
బ్రియాన్‌లారా
రికీపాంటింగ్
Next question
Previous question
ఏనగరంలో సైకిళ్ళపై రాకపోకలు సాగించేందుకు ‘సై నెమోస్’ పేరుతో రహదారుల ప్రక్కన వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గాలను నిర్మించారు.
లండన్
న్యూయార్
ఆమ్స్టెర్డామ్
బీజింగ్
Next question
Previous question
విజ్డెన్ ప్రకటించిన దశాబ్ది క్రికెటర్ల జాబితాలో లేని క్రికెట్ ఆటగాణ్ని గుర్తించండి.
విరాట్ కోహ్లీ
రోహిత్‌శర్మ
ABడివిలియర్స్
డేల్ స్టెయిన్
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనం విక్రయించాక ఎన్ని గంటల్లోపు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు బిగించకపోతే చట్టపరమైన చర్యలు ఆ వాహన డీలరుపై తీసుకోనుంది.
48 గంటలు
100 గంటలు
72 గంటలు
96 గంటలు
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘‘దిశ చట్టం’’ అమలుకు ఎన్ని మహిళా పోలీస్ స్టేషన్లను రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
21
18
20
14
Next question
Previous question
మధుమేహ బాధితులకు ఎప్పటికప్పుడు రక్తంలో గ్లూకోజ్ పరీక్షచేసుకోవడానికి బ్యాటరీ అవసరంలేని ఎలక్ట్రానిక్ బయోసెన్సార్‌ను ఇటీవల ఏ దేశయూనివర్శిటీ పరిశోధకులు విజయవంతంగా ఆవిష్కరించారు.
సౌత్ ఆఫ్రికా
స్విట్జర్లాండ్
సౌదీఅరేబియా
అమెరికా
Next question
Previous question
విజ్డెన్ ప్రకటించిన దశాబ్ది క్రికెటర్ల జాబితాలో ‘‘అలిస్ ఫెర్రీ’’ అనే మహిళా క్రికెటర్ చోటు దక్కించింది. ఆవిడ ఏదేశస్థురాలు.
ఆస్ట్రేలియా
నెదర్లాండ్
న్యూజిలాండ్
ఇంగ్లండ్
Next question
Previous question
2018-2019 వృద్ధి శాతంలో దేశీయంగా ప్రయాణికుల వృద్ధిశాతం ఏ నెలలో అత్యధికంగా నమోదైంది.
ఆగస్ట్
సెప్టెంబర్
నవంబర్
అక్టోబర్
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఎన్ని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసింది.
439
516
219
816
Next question
Previous question
ఇటీవల ఏ రాష్ట్రంలోని పంటలపై ‘‘మిడతలు’’ పాకిస్థాన్ నుండి వలస వచ్చి ఆ రాష్ట్ర పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
జమ్ము
హర్యాణా
పంజాబ్
గుజరాత్
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.