ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (2019) గణాంకాల ప్రకారం సరికాని వాటిని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
ఎ)2019లో ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం 1.65% పెరిగింది
బి)పశ్చిమగోదావరిలో మడ అడవులు, కనుమరుగయ్యాయి
సి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అటవీ విస్తీర్ణం 17.88%
డి)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 29,137 చ.కి.మీ