తాజా పరిస్థితుల నేపధ్యంలో ఇరాన్ చారిత్రాత్మక అణు ఒప్పందం నుండి 5వ విడత ఉపసంహరణను తీసుకుంది. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఏ సంవత్సరంలో అంతర్జాతీయంగా ఆమోదించి చేరింది.