రైతు ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంకాల రిపోర్ట్ 2018 ప్రకారం ఈ క్రింది వాటిలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ)కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది
బి)అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర 1వ స్థానంలో నిలిచింది.
సి)అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది
డి)2018లో దేశవ్యాప్తంగా 10,338 మంది రైతులు, రైతుకూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.