భారత కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన ఉక్కు ఉత్పత్తికి సంబంధించి ప్రారంభించనున్న కార్యక్రమానికి సంబంధించి సరికాని వివరాలను గుర్తించండి?
ఎ)ఈ కార్యక్రమం పేరు ‘‘పూర్వోదయ’’
బి)ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయనున్నారు.
సి)20.5 లక్షల ఉద్యోగాలు కల్పించడం ఈ పధకం ఆశయం
డి)ఈ ప్రాజెక్ట్‌కు తొలివిడతగా రూ.2000కో।। కేటాయించారు.