BCCI వార్షిక వార్డుల కార్యక్రమానికి సంబంధించి సరికాని వాటిని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
ఎ)పాలీ ఉమ్రిగర్, దిలీప్ సర్దేశాయ్ అవార్డులను జిస్ ప్రీత్ బుమ్రాకు ప్రదానం చేశారు.
బి)స్మృతి మంధానకు మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవార్డునిచ్చారు.
సి)షెషాలీ వర్మకు ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ ఆరంగ్రేటం మహిళల విభాగంలో అవార్డు దక్కింది
డి)మయాంక్ అగర్వాల్‌కు ఉత్తమ, అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం, పురుషుల విభాగంలో అవార్డు దక్కింది