Telecom Regulatory Authority of India (TRAI) మార్చి 1 నుండి ప్రవేశపెట్టనున్న నూతన విధానంలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ)పే ఛానళ్ళ గరిష్ట ధర రూ.12 మించకూడదు
బి)200SD ఛానళ్ళ ప్రాధమిక ఫీజు రూ.130గా నిర్థారించారు
సి)ఒక ఇంట్లో 2 టి.వీ లుంటే రెండవ కనెక్షన్ NCFను 50% మించి వసూలు చేయరాదు
డి)SD ఛానల్ క్యారేజి గరిష్టధర రూ.4 లక్షలకు పరిమితం చేయనున్నారు.