బ్రిటన్ రాచరికపు విధుల నుంచి తప్పుకోనున్నట్లుగా బ్రిటన్ రాజు దంపతులు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో
ఎ) వారికి ఇకపై హిస్ రాయల్ హైనెస్ బిరుదు ఉండదు.
బి) హర్ రాయల్ హైనెస్ బిరుదుతో మాత్రం సత్కరించబడతారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ సిరీస్ గురించిన వాక్యాలను పరిశీలించండి.
ఎ) 2-1 తేడాతో సిరీస్ ను భారత్ గెలుపొందింది
బి) రోహిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది
సి) కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.సరియైనది (వి) ఎంచుకోండి
ఇటీవల డిఆర్డీఓ శాస్త్రవేత్తల బృందం కె4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అయితే
ఎ) దీనిని విశాఖతీరానికి సమీపాన ప్రయోగించడం జరిగింది.
బి) ఇది జలాంతర్గాముల నుంచి ప్రయోగించే తరహా క్షిపణి
అమరావతి నిర్మాణంలో వినియోగించిన రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీలో
ఎ) నిర్మాణ ప్రదేశంలో ఇనుము, కాంక్రీట్ తో కూడిన బెడ్ లా వేస్తారు.
బి) దీనికి భిన్నమైన ఫైల్స్ విధానంలో రెండు లేదా నాలుగు పిల్లర్లపై అసలు పిల్లర్లను నిర్మిస్తారు