ప్రపంచ ఆర్థిక సదస్సు (LEF) 5వ వార్షిక సమావేశంలో ఆర్థిక ప్రపంచవ్యాప్త అసమానతలకు సంబంధించి విడుదల చేసిన నివేదికలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ)భారత్లో 1% మంది వద్ద 95.3 కోట్ల మంది వద్ద ఉన్న సంపదకంటే 4 రెట్ల సంపద ఉంది
బి)ప్రపంచంలో 2153 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపద భూగోళంపై 40%కి సమానం
సి)భారత్లో 63మంది భారతీయ కుబేరుల మొత్తం సంపద 2018-19 బడ్జెట్ కన్నా ఎక్కువ
డి)ఒక మహిళా కార్మికురాలు 22,277 ఏళ్ళ పని అగ్రగామి IT కంపెనీ CEO ఏడాది జీతానికి సమానం