ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తిపురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. ఇందులో 3 తెలుగు క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో లేని క్రీడాకారుడిని గుర్తించండి.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తిపురస్కారాన్ని పొంది, అత్యంత పిన్న వయసులో ‘‘కిలిమంజారో’’ పర్వత శిఖరాన్ని ఎక్కి చరిత్ర సృష్టించిన తెలుగు బాల క్రీడాకారుడిని గుర్తించండి.