ఆకు-అడ్డుకోత -భాగాలను గుర్తించుట.
అవభాసిని
పైబాహ్యచర్మం
దారువు
స్తంభాకార కణజాలం
గాలిగది
పత్రరంద్రం
పోషక కణజాలం
స్పంజి కణజాలం
M.GIRIBABU ,R.C.M.HIGH SCHOOL -RENIGUNTA.
స్వయంఫోషకాలలో పోషణ
M.GIRIBABU-RCM HIGH SCHOOL-RENIGUNTA
బొమ్మలకు, ప్రయోగాలకు సంబందించిన ప్రశ్నలు-సమాధానాలు.
Cards you got right: | ||
Cards you got wrong: | ||
Cards in pool not shown: |
Cards you have completed learning: | ||
Completed rounds: |
ఈ అమరిక ఏ ప్రయోగానికి సంబందించినది?
.ఈప్రయోగములో ఉపయోగించిన రసాయన పదార్థాలేవి?
మానవుని జీర్ణవ్యవస్థ
M.GIRIBABU
RCM HIGH SCHOOL
RENIGUNTA.
మానవుని జీర్ణవ్యవస్థకుసంబందించిన ప్రశ్నలు-సమాధానాలు.
Cards you got right: | ||
Cards you got wrong: | ||
Cards in pool not shown: |
Cards you have completed learning: | ||
Completed rounds: |
నోటిలోని లాలాజలగ్రంధుల సంఖ్య?
లాలాజలములోని ఎంజైమ్
NUTRITION-INTERACTIVE BITS
‘కిరణజన్య సంయోగక్రియ' కు సంబందించిన 25 లక్ష్యాత్మక ప్రశ్నలు ఈ క్విజ్ లో ఇవ్వబడినవి. వీటిలో 20 ప్రశ్నలుయాదృచ్చికముగా ఎంపిక కాబడును.ప్రతిప్రశ్నకు సాధ్యమైనంతవరకు చిత్రాలు ఇవ్వబడినవి.చిత్రాలను పెద్దదిగా,చూడాలంటే + బటన్ నొక్కాలి.బొమ్మల భాగాలను మరియు జతపరచే సమాధానాలను చేతితోగాని(mobile)cursor తో గాని లాగండి.
తప్పనిసరిగా ప్రతిప్రశ్నకు సమాధానము ఇచ్చిన తరువాతనే తరువాత ప్రశ్నను చూడవచ్చును.
క్విజ్ పూర్తయిన తరువాత SHOW BUTTON క్లిక్ చేయడం ద్వారా ప్రతిప్రశ్నకు సమాధానాన్ని చూడవచ్చును.
తప్పులు ఉంటే తప్పకుండా తెలియచేయండి.(8686335285)
నా ఈ ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
తప్పకుండా ఆదరించగలరు.